తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్, 1326 డాక్ట‌ర్ల పోస్టుల భ‌ర్తీకీ నోటిఫికేష‌న్ విడుదల

Telangana Medical Health Services Recruitment Board Releases Notification for 1326 Posts, Medical Health Services Recruitment Board Releases Notification for 1326 Posts, Notification for 1326 Posts, Medical Health Services Recruitment Board, Telangana MHSRB Releases Notification for 1326 Posts, MHSRB Releases Notification for 1326 Posts, Telangana government issued a notification for filling up 1326 vacancies, 1326 vacancies, Telangana government, Notification for 1326 doctor posts, 1326 doctor posts, MHSRB Telangana Recruitment 2022, 2022 MHSRB Telangana Recruitment, Telangana MHSRB Recruitment News, Telangana MHSRB Recruitment Latest News, Telangana MHSRB Recruitment Latest Updates, Telangana MHSRB Recruitment Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ‌లో ఖాళీగా ఉన్న 1,326 ఉద్యోగాల పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బుధవారం నోటిఫికేష‌న్ విడుదల చేసింది. 1326 పోస్టుల్లో డైరెక్ట‌రేట్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో 751 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టులు, డైరెక్ట‌రేట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ లో 357 ట్యూట‌ర్ల పోస్టులు, తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్ లో 211 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ (జ‌న‌ర‌ల్ లేదా జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్) పోస్టులు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివేంటివ్ మెడిసిన్ లో 7 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టులు ఉన్నాయి.

అర్హులైన అభ్యర్థులు https://mhsrb.telangana.gov.in/ వెబ్ సైట్ లో జులై 15 ఉదయం 10.30 గంటల నుంచి ఆగ‌స్టు 14 సాయంత్రం 5 గంటల వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చని తెలిపారు. పూర్తి వివ‌రాలతో సంబంధిత నోటోఫికేషన్ ను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 16 =