తెలంగాణలో కరోనా: కొత్తగా 164 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 99.18%

Telangana Records 164 New Covid-19 Cases 385 Recoveries on March 3rd, Telangana, 164 New Covid-19 Positive Cases, 385 Recoveries Reported, 164 Positive Cases, Telangana Covid-19, 385 Recoveries Reported on March 3rd, 164 New Covid-19 Positive Cases and 385 Recoveries Reported In Telangana, 164 New Covid-19 Cases 385 Recoveries in Last 24 Hours In Telangana, Covid-19 Updates of Telangana 164 Positive Cases 385 Recoveries Reported on March 3rd, Telangana Covid-19 Updates 164 Positive Cases 385 Recoveries Reported on March 3rd, 164 new Covid-19 cases, 164 new Covid-19 cases In Telangana, 385 Recoveries In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, coronavirus Telangana, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 164 Positive Cases, Telangana Department of Health, Telangana coronavirus, Telangana coronavirus News, Telangana coronavirus Live Updates,

తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 164 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మార్చి 3, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,89,401కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 385 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,82,904 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 99.18 శాతంగా, మరణాల రేటు 0.52 శాతంగా ఉంది.

కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,386 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 61, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 13, రంగారెడ్డిలో 8, మంచిర్యాలలో 8, ఖమ్మంలో 8, కరీంనగర్ లో 6, నల్గొండలో 5, పెద్దపల్లిలో 5, నిజామాబాదులో 5 నమోదయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 8 =