తెలంగాణలో కొత్తగా 459 కరోనా కేసులు, హైదరాబాద్ లోనే అత్యధికం

Telangana Records 459 New Covid-19 Positive Cases 468 Recoveries on July 10th, Telangana, Telangana Covid-19, 468 Recoveries Reported on Telangana July 10th, 459 new Covid-19 cases In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, Telangana corona district wise cases, Telangana coronavirus cases district wise, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 459 పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 10, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,06,124 కి పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 323 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10 జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. ఇక ఆదివారం నాడు 22,193 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 468 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 7,96,833 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,180 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (459):

  1. హైదరాబాద్ – 323
  2. రంగారెడ్డి – 40
  3. మేడ్చల్ మల్కాజిగిరి – 29
  4. సంగారెడ్డి – 11
  5. ఖమ్మం – 10
  6. ఆదిలాబాద్ – 10
  7. హనుమకొండ – 5
  8. పెద్దపల్లి – 4
  9. నిజామాబాద్ – 3
  10. మహబూబ్ నగర్ – 3
  11. కరీంనగర్ – 3
  12. జగిత్యాల – 3
  13. భద్రాద్రి కొత్తగూడెం – 3
  14. నల్గొండ – 2
  15. మహబూబాబాద్ – 2
  16. వికారాబాద్ – 2
  17. వరంగల్ రూరల్ – 2
  18. నారాయణ్ పేట్ – 1
  19. ములుగు – 1
  20. మెదక్ – 1
  21. మంచిర్యాల – 1
  22. యాదాద్రి భువనగిరి – 0
  23. సిద్దిపేట – 0
  24. సూర్యాపేట – 0
  25. జనగామ – 0
  26. రాజన్న సిరిసిల్ల – 0
  27. కొమరం భీం ఆసిఫాబాద్ – 0
  28. నాగర్ కర్నూల్ – 0
  29. వనపర్తి – 0
  30. జోగులాంబ గద్వాల్ – 0
  31. కామారెడ్డి – 0
  32. జయశంకర్ భూపాలపల్లి – 0
  33. నిర్మల్ – 0

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + seventeen =