తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 63 కరోనా పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 99.38 శాతం

Telangana Records 63 New Covid-19 Cases 102 Recoveries on March 17th, Telangana, 63 New Covid-19 Positive Cases, 102 Recoveries Reported, 63 Positive Cases, Telangana Covid-19, 102 Recoveries Reported on March 17th, 63 New Covid-19 Positive Cases and 102 Recoveries Reported In Telangana, 63 New Covid-19 Cases 102 Recoveries in Last 24 Hours In Telangana, Covid-19 Updates of Telangana 63 Positive Cases 102 Recoveries Reported on March 17th, Telangana Covid-19 Updates 63 Positive Cases 102 Recoveries Reported on March 17th, 63 new Covid-19 cases, 63 new Covid-19 cases In Telangana, 102 Recoveries In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, coronavirus Telangana, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 63 Positive Cases, Telangana Department of Health, Telangana coronavirus, Telangana coronavirus News, Telangana coronavirus Live Updates,

తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 63 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మార్చి 17, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,90,637కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 102 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,85,749 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 99.38 శాతంగా, మరణాల రేటు 0.51 శాతంగా ఉంది.

కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 777 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లో 30, రంగారెడ్డిలో 5, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 5, మంచిర్యాలలో 4 నమోదయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =