తెలంగాణలో కొత్తగా 658 మందికి కరోనా పాజిటివ్, హైదరాబాద్ లోనే 316 కేసులు

Telangana Records 658 Covid-19 Positive Cases 628 Recoveries on July 19th, Telangana, Telangana Covid-19, 628 Recoveries Reported on Telangana July 19th, 658 new Covid-19 cases In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, Telangana corona district wise cases, Telangana coronavirus cases district wise, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 658 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూలై 19, మంగళవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 8,10,976 కి చేరింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 316, రంగారెడ్డిలో 52, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 41, ఖమ్మంలో 30, పెద్దపల్లిలో 25, నల్గొండలో 21, కరీంనగర్ లో 18, సంగారెడ్డిలో 16, యాదాద్రి భువనగిరిలో 11, మంచిర్యాలలో 10 నమోదయ్యాయి. ఇక కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. అలాగే మరో 628 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,02,354 కు చేరుకుంది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (జూలై 19, సాయంత్రం 5.30 గంటల వరకు):

  • రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 3,60,95,926
  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 8,10,976
  • కొత్తగా నమోదైన కేసులు : 658
  • కొత్తగా నమోదైన మరణాలు : 0
  • రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 8,02,354
  • కరోనా రికవరీ రేటు: 98.94%
  • యాక్టీవ్ కేసులు : 4,511
  • నమోదైన మొత్తం మరణాల సంఖ్య : 4,111
  • కరోనా మరణాల రేటు: 0.51%

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + eight =