తెలంగాణలో కొత్తగా 70 మందికి కరోనా పాజిటివ్, 20 జిల్లాల్లో జీరో కేసులు

Telangana Records 70 Covid-19 Positive Cases 79 Recoveries on November 2nd, Telangana Records 70 New Covid Cases, 79 Covid Recoveries November 2nd, Mango News, Mango News Telugu, Telangana Logs 70 Covid Positive Cases, 70 New COVID19 Cases In Telangana, COVID19 Cases In Telangana, Carona Live Updates, Covid19 News And Latest Updates, Covid19 Vaccine, COVID New Variant, Booster Dose, Telanagana COVID News

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా అదుపులోనే ఉంది. కొత్తగా 70 పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 2, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,40,345 కి పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 47 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక 20 జిల్లాల్లో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 509 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి మరో 79 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 8,35,725 కి చేరింది. బుధవారం నాడు 7,530 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (70):

  1. హైదరాబాద్ – 47
  2. రంగారెడ్డి – 3
  3. కరీంనగర్ – 3
  4. నారాయణ్ పేట్ – 3
  5. మంచిర్యాల – 3
  6. మేడ్చల్ మల్కాజిగిరి – 2
  7. మెదక్ – 2
  8. సూర్యాపేట – 2
  9. ఖమ్మం – 1
  10. మహబూబ్ నగర్ – 1
  11. జోగులాంబ గద్వాల్ – 1
  12. నిజామాబాద్ – 1
  13. హనుమకొండ – 1
  14. మహబూబాబాద్ – 0
  15. నల్గొండ – 0
  16. వికారాబాద్ – 0
  17. రాజన్న సిరిసిల్ల – 0
  18. జగిత్యాల – 0
  19. సంగారెడ్డి – 0
  20. ఆదిలాబాద్ – 0
  21. జయశంకర్ భూపాలపల్లి – 0
  22. నిర్మల్ – 0
  23. సిద్ధిపేట – 0
  24. పెద్దపల్లి – 0
  25. యాదాద్రి భువనగిరి – 0
  26. భద్రాద్రి కొత్తగూడెం – 0
  27. వనపర్తి – 0
  28. కామారెడ్డి – 0
  29. జనగామ – 0
  30. కొమరం భీం ఆసిఫాబాద్ – 0
  31. నాగర్ కర్నూల్ – 0
  32. వరంగల్ రూరల్ – 0
  33. ములుగు – 0.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + eighteen =