తెలంగాణలో కరోనా: కొత్తగా 91 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 99.31%

Telangana Records 91 New Covid-19 Cases 241 Recoveries on March 8th, Telangana, 91 New Covid-19 Positive Cases, 241 Recoveries Reported, 91 Positive Cases, Telangana Covid-19, 241 Recoveries Reported on March 8th, 91 New Covid-19 Positive Cases and 241 Recoveries Reported In Telangana, 91 New Covid-19 Cases 241 Recoveries in Last 24 Hours In Telangana, Covid-19 Updates of Telangana 91 Positive Cases 241 Recoveries Reported on March 8th, Telangana Covid-19 Updates 91 Positive Cases 241 Recoveries Reported on March 8th, 91 new Covid-19 cases, 91 new Covid-19 cases In Telangana, 241 Recoveries In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, coronavirus Telangana, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 91 Positive Cases, Telangana Department of Health, Telangana coronavirus, Telangana coronavirus News, Telangana coronavirus Live Updates,

తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 91 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మార్చి 8, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,89,951కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 241 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,84,465 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 99.31 శాతంగా, మరణాల రేటు 0.52 శాతంగా ఉంది.

కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,375 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 40, రంగారెడ్డిలో 8, కరీంనగర్ లో 6, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 4, నల్గొండలో 4 నమోదయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + eight =