తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తి అదుపులోనే ఉంది. కొత్తగా 94 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 26, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,37,499 కి పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 46 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 జిల్లాల్లో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 702 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి మరో 105 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 8,32,686 కి చేరింది. ఇక సోమవారం నాడు 9,340 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (94):
- హైదరాబాద్ – 46
- మేడ్చల్ మల్కాజిగిరి – 7
- రంగారెడ్డి – 5
- మంచిర్యాల – 5
- ఖమ్మం – 4
- నిజామాబాద్ – 4
- మెదక్ – 3
- ఆదిలాబాద్ – 2
- కామారెడ్డి – 2
- నల్గొండ – 2
- పెద్దపల్లి – 2
- రాజన్న సిరిసిల్ల – 2
- భద్రాద్రి కొత్తగూడెం – 1
- జనగామ – 1
- కరీంనగర్ – 1
- మహబూబ్ నగర్ – 1
- నాగర్ కర్నూల్ – 1
- సిద్ధిపేట – 1
- సూర్యాపేట – 1
- వనపర్తి – 1
- వికారాబాద్ – 1
- యాదాద్రి భువనగిరి – 1
- మహబూబాబాద్ – 0
- జగిత్యాల – 0
- హనుమకొండ – 0
- సంగారెడ్డి – 0
- నారాయణ్ పేట్ – 0
- జోగులాంబ గద్వాల్ – 0
- జయశంకర్ భూపాలపల్లి – 0
- నిర్మల్ – 0
- కొమరం భీం ఆసిఫాబాద్ – 0
- వరంగల్ రూరల్ – 0
- ములుగు – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY