తెలంగాణలో కొత్తగా 99 మందికి కరోనా పాజిటివ్, 12 జిల్లాల్లో జీరో కేసులు

Telangana Records 99 New Corona Positive Cases 106 Recoveries on September 17, Telangana Records 99 New Covid Cases, 106 Covid Recoveries September 17th, Mango News, Mango News Telugu, Telangana Logs 99 Covid Positive Cases, 99 New COVID19 Cases In Telangana, COVID19 Cases In Telangana, Carona Live Updates, Covid19 News And Latest Updates, Covid19 Vaccine, COVID New Variant, Booster Dose, Telanagana COVID News

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్తగా 99 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 17, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,36,621 కి పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 49 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12 జిల్లాల్లో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 768 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి మరో 106 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 8,31,742 కి చేరింది. ఇక శనివారం నాడు 9,450 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (99):

  1. హైదరాబాద్ – 49
  2. రంగారెడ్డి – 6
  3. నల్గొండ – 6
  4. కరీంనగర్ – 4
  5. నారాయణ్ పేట్ – 4
  6. హనుమకొండ – 3
  7. మెదక్ – 3
  8. భద్రాద్రి కొత్తగూడెం – 2
  9. ఆదిలాబాద్ – 2
  10. కామారెడ్డి – 2
  11. జనగామ – 2
  12. మేడ్చల్ మల్కాజిగిరి – 2
  13. ఖమ్మం – 2
  14. మహబూబ్ నగర్ – 2
  15. నిజామాబాద్ – 2
  16. పెద్దపల్లి – 2
  17. సంగారెడ్డి – 2
  18. యాదాద్రి భువనగిరి – 1
  19. వనపర్తి – 1
  20. నాగర్ కర్నూల్ – 1
  21. మంచిర్యాల – 1
  22. సూర్యాపేట – 0
  23. మహబూబాబాద్ – 0
  24. వికారాబాద్ – 0
  25. రాజన్న సిరిసిల్ల – 0
  26. జగిత్యాల – 0
  27. జోగులాంబ గద్వాల్ – 0
  28. జయశంకర్ భూపాలపల్లి – 0
  29. నిర్మల్ – 0
  30. సిద్ధిపేట – 0
  31. కొమరం భీం ఆసిఫాబాద్ – 0
  32. వరంగల్ రూరల్ – 0
  33. ములుగు – 0

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − seven =