తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 53 మందికి కరోనా పాజిటివ్

Telangana Reports 53 New Covid-19 Cases 77 Recoveries on March 22nd, Telangana, 53 New Covid-19 Positive Cases, 77 Recoveries Reported, 53 Positive Cases, Telangana Covid-19, 77 Recoveries Reported on March 22nd, 53 New Covid-19 Positive Cases and 77 Recoveries Reported In Telangana, 53 New Covid-19 Cases 77 Recoveries in Last 24 Hours In Telangana, Covid-19 Updates of Telangana 53 Positive Cases 77 Recoveries Reported on March 22nd, Telangana Covid-19 Updates 53 Positive Cases 77 Recoveries Reported on March 22nd, 53 new Covid-19 cases, 53 new Covid-19 cases In Telangana, 77 Recoveries In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, coronavirus Telangana, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 53 Positive Cases, Telangana Department of Health, Telangana coronavirus, Telangana coronavirus News, Telangana coronavirus Live Updates,

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కోత్తగా 53 పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 22, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీమొత్తం కేసుల సంఖ్య 7,90,917 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. కరోనా రికవరీ రేటు 99.40 శాతంకాగా, మరణాల రేటు 0.51 శాతంగా నమోదైంది.

ఇక గత 24 గంటల్లో 77 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 7,86,191 కు చేరుకుంది. ప్రస్తుతం 615 మంది ఐసోలేషన్ లో లేదా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. మంగళవారం నాడు 19,681 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 3,40,37,907 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 9,14,505 ​పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. మరోవైపు ఇంకా 768 శాంపిల్స్ యొక్క ఫలితాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + thirteen =