ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉంది, కేసీఆర్ మీరు సిద్ధమా? – కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

Union Home Minister Amith Shah Questions CM KCR Ready To Early Elections in Telangana, Union Home Minister Amith Shah Questions CM KCR, Home Minister Amith Shah Questions CM KCR, Ready To Early Elections in Telangana, Early Elections in Telangana, Amith Shah Questions CM KCR, Amit Shah To Visit Telangana, Union Home Minister Amit Shah will Address the BJP Public Meeting at Tukkuguda Today, Home Minister Amit Shah will Address the BJP Public Meeting at Tukkuguda Today, Minister Amit Shah will Address the BJP Public Meeting at Tukkuguda Today, Amit Shah will Address the BJP Public Meeting at Tukkuguda Today, BJP Public Meeting at Tukkuguda, Tukkuguda BJP Public Meeting, BJP Public Meeting, Amit Shah to address public meeting in Ranga Reddy, Amit Shah to address public meeting in Telangana, Union Home Minister Amit Shah, Home Minister Amit Shah, Minister Amit Shah, Union Home Minister, Amit Shah, Telangana Tour, Union Home Minister Amit Shah Telangana Tour, Home Minister Amit Shah Telangana Tour, Tukkuguda BJP Public Meeting News, Tukkuguda BJP Public Meeting Latest News, Tukkuguda BJP Public Meeting Latest Updates, Tukkuguda BJP Public Meeting Live Updates, Bandi Sanjay's second phase of Praja Sangram Yatra, second phase of Praja Sangram Yatra, Mango News, Mango News Telugu,

తెలంగాణాలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని, సీఎం కేసీఆర్ ఎన్నికలకు సిద్ధమా అని ప్రశ్నించారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా. రేపే ఎన్నికలు పెట్టిన గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అమిత్‌ షా ఒక్కరోజు తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించిన రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా జరిగిన బహిరంగసభలో ముఖ్య అతిథిగా అమిత్ షా పాల్గొన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా అమలు చేసే నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని పాలనను తెలంగాణలో తీసుకొచ్చేలా వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

  • కేసీఆర్ ను గద్దె దించేందుకు ఢిల్లీ నుంచి నేను రానక్కర్లేదు, బండి సంజయ్ ఒక్కడు చాలు ఆ పని చేయటానికి
  • కేసీఆర్ ను గద్దె దించేందుకు ఢిల్లీ నుంచి నేను రానక్కర్లేదు, బండి సంజయ్ ఒక్కడు చాలు ఆ పని చేయటానికి
  • బండి సంజయ్ చేసిన ఈ యాత్ర ముఖ్యమంత్రి పదవి కోసం కాదు, నయా నిజాంను గద్దె దించటానికి చేసినది
  • నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ కేసీఆర్ అధికారంలోకి వచ్చారు, కానీ వీటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు
  • బీజేపీ అధికారంలోకి రాగానే నీళ్లు, నిధులు, నియామకాలు.. అన్నిటినీ అమలు చేసి చూపిస్తాం
  • సచివాలయానికి రాని ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రజలు త్వరలోనే పూర్తిగా విశ్రాంతినిస్తారు
  • రైతు రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైంది? బంగారు తెలంగాణ చేస్తామన్న నినాదం ఏమైంది?
  • టీఆర్ఎస్ పార్టీ కార్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలో లేదు, మజ్లిస్ పార్టీ చేతిలో ఉంది, తెలంగాణ విమోచన దినం చేసే ధైర్యం సీఎం కేసీఆర్ కు లేదు
  • సాయి గణేష్ హత్యకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెబుతుంది? ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులకు ఏం సమాధానం చెబుతుంది?
  • యూపీ మాదిరిగానే తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది
  • బీజేపీ అధికారంలోకి వస్తే మతపర రిజర్వేషన్లు రద్దు చేస్తాం
  • ఇంత అవినీతి ప్రభుత్వాన్ని, అసమర్థ ముఖ్యమంత్రిని నా జీవితంలో చూడలేదు
  • ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉంది, కేసీఆర్ మీరు సిద్ధమా?
  • తెలంగాణాలో రేపే ఎన్నికలు పెట్టినా బీజేపీ గెలుస్తుంది, అధికారంలోకి వస్తుంది

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =