ఏపీలో 292 గ్రూప్‌-1, గ్రూప్-2 పోస్టులు భర్తీకి సీఎం వైఎస్ జగన్ గ్రీన్‌ సిగ్నల్‌

AP CM YS Jagan Gives Green Signal APPSC to Fill 292 Group 1 and Group 2 Posts, AP CM YS Jagan Gives Green Signal APPSC to Fill 110 Group 1 Posts, AP CM YS Jagan Gives Green Signal APPSC to Fill 180 Group 2 Posts, 292 Group 1 and Group 2 Posts, 292 Group 1 Posts, 292 Group 2 Posts, AP CM YS Jagan Gives Green Signal APPSC, Andhra Pradesh Public Service Commission, AP CM YS Jagan Gives Green Signal Andhra Pradesh Public Service Commission, Andhra Service Commission, Andhra Service Commission Latest News, Andhra Service Commission Latest Updates, Andhra Service Commission Live Updates, AP CM YS Jagan, CM Jagan, CM YS Jagan, YS Jagan Mohan Reddy, Chief Minister of Andhra Pradesh, YS Jagan Mohan Reddy Chief Minister of Andhra Pradesh, Andhra Pradesh, AP, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి గ్రూప్‌-1, గ్రూప్-2 పోస్టులు భర్తీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్‌-1లో 110 పోస్టులు, గ్రూప్‌-2లో 182 పోస్టులు కలిపి మొత్తం 292 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో జాబ్‌ క్యాలెండర్‌ లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. జాబ్‌ క్యాలెండర్‌ లో గ్రూపు-1, గ్రూప్-2 పోస్టులు కలిపి 36 మాత్రమే ఉండగా, తాజాగా సీఎం ఆమోదంతో 292 పోస్టులకు త్వరలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనుంది.

గ్రూపు-1 పోస్టులు (110) వివరాలు ఇవే:

  • డిప్యూటీ కలెక్టర్లు – 10
  • రోడ్డు ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్లు (ఆర్టీఓ) – 7
  • కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్లు (సీటీఓ) – 12
  • డీఎస్పీ (సివిల్‌) – 13
  • మున్సిపల్ కమిషనర్‌ (గ్రేడ్‌-2) – 8
  • ఏటీఓ/ఏఏఓ (ట్రెజరీస్‌ డిపార్ట్మెంట్) – 8
  • ఏఏఓ (డీఎస్‌ఏ) (స్టేట్‌ ఆడిట్‌ డిపార్ట్మెంట్) – 4
  • జిల్లా రిజిస్ట్రార్‌ (స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌) – 6
  • ఏఓ (డైరెక్టర్‌ ఆఫ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫెర్) – 15
  • ఎంపీడీఓ – 7
  • ట్రెజరర్‌ గ్రేడ్‌ 2 – 5
  • జిల్లా బీసీ సంక్షేమ అధికారి -3
  • అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ – 3
  • డీఎస్పీ (జైల్స్‌/మెన్స్‌) – 2
  • డిప్యూటీ రిజిస్ట్రార్‌, కోఆపరేటివ్‌ డిపార్మెంట్ – 2
  • జిల్లా అగ్నిమాపక అధికారి – 2
  • జిల్లా గిరిజన సంక్షేమ అధికారి -1
  • జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి -1
  • మున్సిపల్ కమిషనర్‌ – 1

గ్రూపు-2 పోస్టులు (182) వివరాలు ఇవే :

  • డిప్యూటీ తహసీల్దార్‌ – 30
  • సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌ 2 – 16
  • అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, కోఆపరేటివ్‌ – 15
  • ఏఎస్‌ఓ (సాధారణ పరిపాలన-జీఏడీ) – 50
  • జూనియర్ అకౌంటెంట్‌ ట్రెజరీ డిపార్ట్మెంట్ – 20
  • సీనియర్‌ అకౌంటెంట్‌ ట్రెజరీ డిపార్ట్మెంట్ – 10
  • మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-3 – 5
  • ఏఎల్‌ఓ (లేబర్‌) – 10
  • ఏఎస్‌ఓ – లా – 2
  • ఏఎస్‌ఓ (లెజిస్లేచర్‌) – 4
  • జేఏ (సీసీఎస్‌) – 5
  • సీనియర్‌ ఆడిటర్‌ (స్టేట్‌ ఆడిట్‌ డిపార్ట్మెంట్) – 5
  • ఆడిటర్‌ (పే అండ్‌ అలవెన్స్‌ డిపార్ట్మెంట్) – 10
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 2 =