వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్‌

AP CM YS Jagan, AP CM YS Jagan Greeted People On the Occasion of Vinayaka chavithi Festival, AP CM YS Jagan Greets People On Ganesh Chaturthi, AP Ganesh Chaturthi Celebrations, Ganesh Chaturdhi 2021, Mango News, Vinayaka Chavithi Festival, Vinayaka Chavithi Greetings, YS Jagan Greeted People On the Occasion of Vinayaka chavithi, YS Jagan Greeted People On the Occasion of Vinayaka chavithi Festival

వినాయక చవితి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. “రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రిపై గ‌ణ‌నాథుడి ఆశీస్సులు ఉండాల‌ని, మీరు త‌ల‌పెట్టే ఏ కార్య‌మైనా విఘ్నాలు లేకుండా చూడాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ వినాయ‌క చ‌తుర్థి శుభాకాంక్ష‌లు.” అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + seven =