వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్, డ్రోన్ల వినియోగంపై దృష్టి సారించాలని ఆదేశం

AP CM YS Jagan Mohan Reddy Held Review Meet on Agriculture Department at Tadepalli Camp Office Today, CM YS Jagan Mohan Reddy Held Review Meet on Agriculture Department at Tadepalli Camp Office Today, YS Jagan Mohan Reddy Held Review Meet on Agriculture Department at Tadepalli Camp Office Today, AP CM Held Review Meet on Agriculture Department at Tadepalli Camp Office Today, AP CM YS Jagan Held Review Meet on Agriculture Department at Tadepalli Camp Office Today, Review Meet on Agriculture Department at Tadepalli Camp Office, Tadepalli Camp Office, Review Meet on Agriculture Department, Agriculture Department Review Meet, AP Agriculture Department, Agriculture Department, AP Agriculture Department News, AP Agriculture Department Latest News, AP Agriculture Department Latest Updates, AP Agriculture Department Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపై దృష్టి సారించాలని ఆదేశించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ఈ మేరకు శుక్రవారం ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ వ్యవసాయ శాఖకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించిన కీలక సూచనల్లో కొన్ని ముఖ్యమైనవి..

  • రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని, దీనిలో ఎలాంటి లాపాలకు తావీయరాదని ఆదేశం.
  • ఆర్బీకేలల్లో ఉన్న అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ నుంచి ప్రతి రోజూ నిరంతరం సమాచారం తెప్పించుకోవాలి.
  • విత్తనాల సరఫరా, ఎరువుల పంపిణీ తదితర అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి.
  • అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు తగిన మద్దతు ధర అందేలా అధికారులు చొరవ చూపాలి.
  • త్వరలో వైయస్సార్‌ ఉచిత పంటల బీమా పథకంతో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన భాగస్వామ్యం కానుందని వెల్లడి.
  • వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపై దృష్టి పెట్టి మాస్టర్‌ ట్రైనర్లను తయారు చేయాలి.
  • ఇంకా డ్రోన్ల నిర్వహణ, మరమ్మతుపై శిక్షణ ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలి.
  • నియోజకవర్గానికి ఒక ఐటీఐ కానీ, లేదా ఒక పాలిటెక్నిక్‌ కాలేజీలోని విద్యార్థులకు డ్రోన్ల వినియోగంపై సంపూర్ణ శిక్షణ ఇప్పించాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =