న్యాయస్థానం టూ దేవస్థానం మహా పాదయాత్రకు అనుమతి లేదు : డీజీపీ

AP DGP Gautam Sawang Denies Permission to Amaravati Farmers Padayatra From Tulluru to Tirupati,Mango News,Mango New Telugu,DGP Denies Permission For Padayatra,No Permission For Amaravati Farmers' Padayatra,Amaravati Farmers Padayatra,Amaravati Farmers Padayatra News,Amaravati Farmers Padayatra Update,Amaravati Padayatra,Padayatra,Amaravati Farmers,Amaravati Farmers Padayatra Permission,AP DGP Gautam Sawang,DGP Gautam Sawang,AP DGP,Gautam Sawang,AP DGP Gautam Sawang Latest News,AP DGP Gautam Sawang News,AP DGP Gautam Sawang Live,AP DGP Gautam Sawang Latest Updates,AP News,AP Latest News,AP DGP Gowtham Sawang Rejects Permission To Amaravati Farmers Padayatra,Police Denied Permission to Amaravati Farmer Padayatra,AP Police,Police Denied Permission To Farmers Padayatra,Permission To Amaravati Farmers Padayatra,No Permission For Amravati Farmers' Maha Padayatra,Amaravati Farmers Padayatra No Permission,AP High Court,Amaravati Farmers Latest News

రాజధాని అమరావతి రైతులు నవంబర్ 1వ తేదీనుంచి “న్యాయస్థానం టూ దేవస్థానం” పేరుతో మహా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మహా పాదయాత్రను నవంబర్ 1న తుళ్ళూరు గ్రామంలో ప్రారంభించి 47 రోజులపాటుగా డిసెంబర్ 17 వరకు తిరుమలలో ముగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో పాదయాత్ర అనుమతి కోసం దరఖాస్తు చేసిన అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ లేఖ రాశారు. రైతుల పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తునట్టు తెలిపారు. ఈ మహా పాదయాత్ర వల్ల ఘర్షణలు, విద్వేషాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. వివిధ గ్రామాల మీదుగా ఈ యాత్ర సాగినప్పుడు ఏర్పడే పరిణామాలు ఘర్షణలకు దారితీయవచ్చని అన్నారు. అలాగే 47 రోజుల పాటు భారీగా సాగే ఈ యాత్రకు పోలీసు భద్రత కల్పించటం కష్టమని పేర్కొన్నారు. శాంతి భద్రతలు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రైతులు తలపెట్టిన పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ లేఖలో తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + seven =