తెలంగాణలో కొత్తగా 171 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

Telangana Reports 171 New Covid-19 Positive Cases, 208 Recoveries Today,Telangana COVID-19 Report,Covid-19 Updates In Telangana,Telangana COVID-19 Cases New Reports,Telangana Reports,Telangana COVID-19 Cases,COVID 19 Updates,COVID-19,COVID-19 Latest Updates In Telangana,Mango News,Mango News Telugu,Telangana,Telangana Coronavirus Cases Today,Telangana Coronavirus Updates,Telangana COVID-19 Cases,Telangana COVID-19 Deaths Reports,Telangana COVID-19 171 New Positive Cases,Telangana COVID-19 Reports,Telangana State COVID-19 Update,COVID-19 Cases In Telangana,Telangana Corona Updates,Telangana COVID-19 Reports,Telangana Reports 171 New Covid-19 Cases,Telangana Covid-19 Reports,Telangana Covid-19 Updates

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 171 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 28, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,71,000 కి పెరిగింది. అలాగే కరోనాతో మరొకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3,952 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక గురువారం నాడు 38,373 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 208 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,62,922 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,126 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (171):

  1. జీహెచ్‌ఎంసీ ఏరియా – 58
  2. కరీంనగర్ – 13
  3. రంగారెడ్డి – 13
  4. వరంగల్ అర్బన్ – 13
  5. మేడ్చల్ మల్కాజిగిరి – 11
  6. జగిత్యాల – 6
  7. ఖమ్మం – 6
  8. సంగారెడ్డి – 6
  9. పెద్దపల్లి – 5
  10. భద్రాద్రి కొత్తగూడెం – 5
  11. సిద్దిపేట – 4
  12. నల్గొండ – 4
  13. యాదాద్రి భువనగిరి – 4
  14. మహబూబాబాద్ – 3
  15. రాజన్న సిరిసిల్ల – 3
  16. వనపర్తి – 3
  17. కొమరం భీం ఆసిఫాబాద్ – 2
  18. మహబూబ్ నగర్ – 2
  19. మంచిర్యాల – 2
  20. సూర్యాపేట – 2
  21. నిజామాబాద్ – 2
  22. వరంగల్ రూరల్ – 2
  23. నాగర్ కర్నూల్ – 1
  24. నిర్మల్ – 1
  25. జనగామ – 0
  26. కామారెడ్డి – 0
  27. ఆదిలాబాద్ – 0
  28. ములుగు – 0
  29. మెదక్ – 0
  30. వికారాబాద్ – 0
  31. జోగులాంబ గద్వాల్ – 0
  32. జయశంకర్ భూపాలపల్లి – 0
  33. నారాయణ్ పేట్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + six =