ఏపీలో 2021 లో సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవుల జాబితా ఇదే…

AP Govt Announces General Holidays and Optional Holidays For the Year 2021,AP State Govt General Holidays For the Year 2021,AP Govt Holidays 2021,Andhra Pradesh Government Holidays 2021,Andhra Pradesh Public holidays 2021,AP Government Holidays 2021,AP Government Holidays List 2021,AP Government Holidays 2021 List,Andhra Pradesh Government Holidays 2021,2021 Andhra Pradesh Holidays,AP Holidays 2021 List,Andhra Pradesh Holidays 2021,Government Holidays 2021,AP Govt Announces General Holidays,AP Govt Announces Optional Holidays For the Year 2021,AP Govt Announces General Holidays For the Year 2021,AP Government Announces General Holidays For the Year 2021,Mango News,Mango News Telugu,Andhra Pradesh,Andhra Pradesh General Holidays

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి సంబంధించిన సెలవులను ప్రకటించింది. సాధారణ, ఐచ్ఛిక(ఆప్షనల్) సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. 2021 లో 22 రోజుల సాధారణ సెలవులు, మరో 18 రోజులను ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించారు. 2021 నూతన సంవత్సరం ప్రారంభ రోజైన జనవరి 1 వ తేదీని ప్రభుత్వం ఐచ్చిక సెలవుగా ప్రకటించింది.

సాధారణ సెలవులు:

  1. భోగి – జనవరి 13 – బుధవారం
  2. సంక్రాంతి – జనవరి 14 – గురువారం
  3. కనుమ – జనవరి 15 – శుక్రవారం
  4. రిపబ్లిక్ డే – జనవరి 26 – మంగళవారం
  5. మహా శివరాత్రి – మార్చి 11 – గురువారం
  6. హోలీ – మార్చి 29 – సోమవారం
  7. గుడ్‌ ఫ్రైడే – ఏప్రిల్‌ 2 – శుక్రవారం
  8. బాబు జగ్జీవన్ రామ్ జయంతి – ఏప్రిల్ 5 – సోమవారం
  9. ఉగాది – ఏప్రిల్ 13 – మంగళవారం
  10. అంబేడ్కర్‌ జయంతి – ఏప్రిల్‌ 14 – బుధవారం
  11. శ్రీరామ నవమి – ఏప్రిల్‌ 21 – బుధవారం
  12. రంజాన్‌ – మే 14 – శుక్రవారం
  13. బక్రీద్‌ – జులై 21 – బుధవారం
  14. మొహర్రం – ఆగస్టు 19 – గురువారం
  15. శ్రీకృష్ణాష్టమి – ఆగస్టు 30 – సోమవారం
  16. వినాయక చవితి – సెప్టెంబర్ 10 – శుక్రవారం
  17. గాంధీ జయంతి – అక్టోబరు 2 – శనివారం
  18. దుర్గాష్టమి – అక్టోబరు 13 – బుధవారం
  19. దసరా – అక్టోబరు15 – శుక్రవారం
  20. మిలాద్‌-ఉన్‌-నబి – అక్టోబరు 20 – బుధవారం
  21. దీపావళి – నవంబరు 4 – గురువారం
  22. క్రిస్మస్ -‌ డిసెంబరు 25 – శనివారం

ఆదివారం/రెండో శనివారం వచ్చిన సెలవులు:

  1. స్వాతంత్య్ర దినోత్సవం – ఆగస్టు 15 – ఆదివారం

ఐచ్ఛిక సెలవులు:

  1. కొత్త సంవత్సరం – జనవరి 1 – శుక్రవారం
  2. హజరత్ అలీ జయంతి – ఫిబ్రవరి 25 – గురువారం
  3. షబ్-ఇ-మిరాజ్ -‌ మార్చి 11 – గురువారం
  4. షాదత్‌ హజ్రత్‌ అలీ – మే 4 – మంగళవారం
  5. జుమాతుల్‌ వాదా – మే 7 – శుక్రవారం
  6. బసవ జయంతి – మే 14 – శుక్రవారం
  7. బుద్ధ పూర్ణిమ – మే 26 – బుధవారం
  8. రథయాత్ర – జులై ‌ 12 – సోమవారం
  9. ఈద్ -ఏ-ఘాదిర్ – జులై 29 – గురువారం
  10. పార్శి నూతన సంవత్సరం – ఆగస్టు 16 – సోమవారం
  11. 9 వ మొహర్రం – ఆగస్టు 18 – బుధవారం
  12. వరలక్ష్మీ వ్రతం – ఆగస్టు 20 – శుక్రవారం
  13. మహాలయ అమావాస్య – అక్టోబర్ 6 – బుధవారం
  14. ఆర్బయీన్‌ – సెప్టెంబర్ 29 – బుధవారం
  15. నరక చతుర్దశి – నవంబర్ 3 – బుధవారం
  16. యజ్‌ దాహుమ్‌ షరీఫ్‌ – నవంబరు 16 – మంగళవారం
  17. కార్తిక పౌర్ణమి/ గురునానక్‌ జయంతి – నవంబరు 19 – శుక్రవారం
  18. క్రిస్మస్‌ ఈవ్ -‌ డిసెంబరు 24 – శుక్రవారం

ఆదివారం/రెండో శనివారం ఐచ్ఛిక సెలవు దినాలు:

  1. మహవీర్‌ జయంతి – ఏప్రిల్‌ 25 – ఆదివారం
  2. సాహిబ్-ఇ-ఖదీర్‌ – మే 9 – ఆదివారం
  3. సయ్యద్ మహమ్మద్ జువాన్ పురి మహాది జయంతి – డిసెంబర్ 19 – ఆదివారం
  4. బాక్సింగ్‌ డే – డిసెంబరు 26 – ఆదివారం

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + one =