ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ

Andhra Pradesh IAS Officers Transfers and Postings, AP Govt, AP Govt Issued Orders over IAS Officers Transfers, AP Govt Issued Orders over IAS Officers Transfers and Postings, AP Govt Issued Orders over Six IAS Officers Transfers, IAS Officers Transfers, IAS Officers Transfers and Postings, IAS Officers Transfers and Postings In AP, Latest News on AP IAS Transfers, major reshuffle, Mango News, Six IAS Officers Transfers In AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. ఈ మేరకు శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు:

  • రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ గా గిరిజా శంకర్‌ నియామకం
  • పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గా కోన శశిధర్‌
  • దేవాదాయ శాఖ కమిషనర్‌ గా హరిజవహర్‌లాల్‌
  • ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌ గా జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావుకు అదనపు బాధ్యతలు
  • వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నవీన్‌ కుమార్‌
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =