హీరో కార్తీ “ఖైదీ” సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Karthi's Khaidi Movie 11th Hour,Paruchuri Paataalu,PARUCHURI GOPALA KRISHNA,Paruchuri Gopala Krishna About Hero Karthi,Paruchuri Gopala Krishna About Karthi's Khaidi Movie,Paruchuri Gopala Krishna About Khaidi Movie Screenplay,Paruchuri Gopala Krishna About Khaidi Movie Story,Paruchuri Gopala Krishna About Director Lokesh Kanagaraj,Paruchuri About Hero Karthi,Paruchuri About Karthi's Khaidi Movie,Paruchuri About Director Lokesh Kanagaraj

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు, ఆ సినిమా విజయంలో ఎంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందో వివరంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 100వ పాఠంలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో హీరో కార్తీ నటించిన “ఖైదీ” సినిమాపై విశ్లేషణ చేశారు. ఖైదీ సినిమా కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకుడు విజన్ గురించి ఈ వీడియోలో పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =