ఏపీలో కొత్తగా 40 మందికి కరోనా పాజిటివ్, 4 జిల్లాల్లో జీరో కేసులు

AP Reports 40 Covid-19 Positive Cases and 58 Recoveries in Last 24 Hours, AP, 40 New Covid-19 Positive Cases, 58 Recoveries Reported, 40 Positive Cases, AP Covid-19, 58 Recoveries Reported on March 18th, 40 New Covid-19 Positive Cases and 58 Recoveries Reported In AP, 40 New Covid-19 Cases 58 Recoveries in Last 24 Hours In AP, Covid-19 Updates of AP 40 Positive Cases 58 Recoveries Reported on March 18th, AP Covid-19 Updates 40 Positive Cases 58 Recoveries Reported on March 18th, 40 new Covid-19 cases, 40 new Covid-19 cases In AP, 58 Recoveries In AP, AP Covid-19 Updates, AP Covid-19 Live Updates, AP Covid-19 Latest Updates, Coronavirus, coronavirus AP, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 40 Positive Cases, AP Department of Health, AP coronavirus, AP coronavirus News, AP coronavirus Live Updates,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 8,081 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 40 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా అనంతపురంలో 11, తూర్పుగోదావరిలో 7, పశ్చిమగోదావరి జిల్లాలో 7 నమోదయ్యాయి. కడప, కృష్ణా, కర్నూల్, విజయనగరం వంటి 4 జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతానికి మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 23,19,181 కు చేరుకుంది.

ఇక కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,730 గా ఉంది. గత 24 గంటల్లో 58 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 23,03,933 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 518 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,33,22,836 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =