భారతీయుల ఐక్యతకు ప్రతీక హోలీ – జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Pawan Kalyan Wished All the People of the Country on the Occasion of Holi festival, Pawan Kalyan Wishes, Pawan Kalyan Greetings, Holi festival, Pawan Kalyan Holi festival Wishes, Pawan Kalyan Holi festival Greetings, Hero Pawan Kalyan, Actor Pawan Kalyan, Janasena Party Chief Pawan Kalyan, Pawan Kalyan sends out his Holi Wishes to the citizens, Janasena Party Chief Holi Wishes to the citizens, Janasena Party Chief Holi Wishes to All the People of the Country, Holi, Holi Wishes to the citizens, Mango News, Mango News Telugu,Holi festival Wishes, Holi festival Greetings,

భారతీయుల ఐక్యతకు ప్రతీక హోలీ పండుగ అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. హోలీ పండుగ జరుపుకునే దేశ ప్రజలందరికి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “భారతీయులకు ముఖ్యంగా హిందువులకు ప్రకృతి ప్రసాదించిన ఉల్లాసకరమైన పండుగ ‘హాలీ’. వసంత రుతువులో వచ్చే ఈ పండుగను వసంతోత్సవంగా జరుపుకొనే ఈ వేడుక వేళ దేశ ప్రజలందరికీ నా తరపున, జనసేన తరపున ఆనందకర హోలీ శుభాకాంక్షలు. మన దేశంలో వివిధ పేర్లతో, వివిధ పురాణాల నేపథ్యంలో ఈ పండుగ జరుపుకొంటున్నప్పటికీ భారతీయలు ఐక్యతకు ప్రతీకగా హోలీ శతాబ్దాల తరబడి విరాజిల్లుతోంది. రంగులు, పూల సమ్మేళనంతో నిండి ఉండే ఈ పండుగలానే ప్రజలందరి జీవితాల్లో మంచి ఆరోగ్యం, సుఖ శాంతులు విరబూయాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈ పండుగను ప్రకృతి పరంగా లభించే సహజ సిద్ధమైన రంగుల మిశ్రమాలతో జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − one =