యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష–‌‌2021 ఫలి‌తాలు విడుదల

UPSC Civil Services Mains Exam-2021 Results Declared, UPSC Civil Services Mains Exam-2021 Results, UPSC Civil Services Mains Exam, Civil Services Mains Exam-2021 Results, Civil Services Mains Examination 2021 Results, Civil Services Mains 2021 result declared, Union Public Service Commission has declared the result of Civil Services Main Examination 2021, Union Public Service Commission, 2021 UPSC Civil Services Mains Exam, UPSC Civil Services Mains Exam Results, UPSC Civil Services Mains Exam Results Latest News, UPSC Civil Services Mains Exam Results Latest Updates, UPSC Civil Services Mains Exam Results Live Updates, upsc result 2021, Mango News, Mango News Telugu,

సివిల్‌ సర్వీసెస్ (మెయిన్)-2021 ఫలితాలను మార్చి 17, గురువారం నాడు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) విడుదల చేసింది. ముందుగా ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలను జనవరి 8, 2022 నుంచి జనవరి 17, 2022 మధ్య నిర్వహించారు. సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్షలకు హాజరైన అభ్యర్థులు మెరిట్ జాబితాను అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ‌నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఏ), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) మరియు ఇతర సెంట్రల్ సర్వీసెస్ లలో ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూలకు మొత్తం 1823 మంది అభ్యర్థులు ఎంపికయినట్టు తెలిపారు. ఇక ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 5 నుండి న్యూఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ప్రారంభం కానుండగా, షెడ్యూల్ ను త్వరలో విడుదల చేయనున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + ten =