నేడు టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదినం.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల సంబరాలు

TDP Leaders and Cadre Celebrate Across The State on Occasion of Chandrababu Naidu Birthday, TDP chief Nara Chandrababu Naidu is celebrating her 73rd birthday today, TDP chief Nara Chandrababu Naidu to celebrate birthday in Eluru, TDP Leaders and Cadre to celebrate the Special Occasion Of Chandrababu Naidu Birthday, TDP Chief Nara Chandrababu Naidu Birthday, Telugu Desham Party, Telugu Desham Party Chief Nara Chandrababu Naidu Birthday, Nara Chandrababu Naidu Birthday, Chandrababu Naidu Birthday, TDP Cadre Celebrate Across The State on Occasion of Chandrababu Naidu Birthday, TDP Leaders Celebrate Across The State on Occasion of Chandrababu Naidu Birthday, TDP chief Nara Chandrababu Naidu 73rd birthday today, 73rd birthday Of Telugu Desham Party Chief Nara Chandrababu Naidu, Chandrababu Naidu Birthday News, Chandrababu Naidu Birthday Latest News, Chandrababu Naidu Birthday Latest Updates, Chandrababu Naidu Birthday Live Updates, Mango News, Mango News Telugu,

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. టీడీపీ లోని ముఖ్య నేతలు, కార్యకర్తలు అన్ని జిల్లాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు 72వ జన్మదినం సందర్భంగా ప్రముఖ ఆలయాలలో మహిళా నాయకులు ఆయన కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విదేశాల్లోని తెలుగుదేశం పార్టీ అనుచరులు, సానుభూతిపరులు తమతమ ప్రాంతాలలో కాక్స్ కట్ చేసి చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పుంజుకుని ఏపీలో మళ్ళీ అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న సమస్యాత్మక పరిస్థితుల దృష్ట్యా మరింతగా ప్రజలతో మమేకం కావాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకునేందుకు శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చేనెలలో ప్రకాశం జిల్లాలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − three =