తెలంగాణలో కొత్తగా 22 కరోనా కేసులు, 24 జిల్లాల్లో జీరో కేసులు నమోదు

Covid-19 in Telangana 22 New Positive Cases 24 Recoveries Reported on April 19, Telangana, 22 New Covid-19 Positive Cases, 24 Recoveries Reported, 22 Positive Cases, Telangana Covid-19, 24 Recoveries Reported on April 19th, 22 New Covid-19 Positive Cases and 24 Recoveries Reported In Telangana, 22 New Covid-19 Cases 24 Recoveries in Last 22 Hours In Telangana, Covid-19 Updates of Telangana 22 Positive Cases 24 Recoveries Reported on April 19th, Telangana Covid-19 Updates 22 Positive Cases 24 Recoveries Reported on April 19th, 22 new Covid-19 cases, 22 new Covid-19 cases In Telangana, 24 Recoveries In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, coronavirus Telangana, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 22 Positive Cases, Telangana Department of Health, Telangana coronavirus, Telangana coronavirus News, Telangana coronavirus Live Updates,

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 19, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,91,672 కి పెరిగింది. 24 జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక మంగళవారం నాడు 14,339 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 24 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 7,87,374 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 187 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (22):

  1. హైదరాబాద్ – 12
  2. మేడ్చల్ మల్కాజిగిరి – 2
  3. మెదక్ – 2
  4. వరంగల్ రూరల్ – 1
  5. రంగారెడ్డి – 1
  6. ఖమ్మం – 1
  7. మంచిర్యాల – 1
  8. కరీంనగర్ – 1
  9. భద్రాద్రి కొత్తగూడెం – 1
  10. నాగర్ కర్నూల్ – 0
  11. ఆదిలాబాద్ – 0
  12. జయశంకర్ భూపాలపల్లి – 0
  13. మహబూబ్ నగర్ – 0
  14. నిర్మల్ – 0
  15. హనుమకొండ – 0
  16. జగిత్యాల – 0
  17. జోగులాంబ గద్వాల్ – 0
  18. నిజామాబాద్ – 0
  19. పెద్దపల్లి – 0
  20. సూర్యాపేట – 0
  21. మహబూబాబాద్ – 0
  22. వనపర్తి – 0
  23. సంగారెడ్డి – 0
  24. నల్గొండ – 0
  25. జనగామ – 0
  26. సిద్దిపేట – 0
  27. యాదాద్రి భువనగిరి – 0
  28. వికారాబాద్ – 0
  29. నారాయణ్ పేట్ – 0
  30. కామారెడ్డి – 0
  31. రాజన్న సిరిసిల్ల – 0
  32. కొమరం భీం ఆసిఫాబాద్ – 0
  33. ములుగు – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =