టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‌

TDP Senior Leader Former MLA Dhulipalla Narendra Arrested Over Chalo Anumarlapudi Protest at Guntur, Former MLA Dhulipalla Narendra Arrested Over Chalo Anumarlapudi Protest at Guntur, TDP Senior Leader Dhulipalla Narendra Arrested Over Chalo Anumarlapudi Protest at Guntur, Dhulipalla Narendra Arrested Over Chalo Anumarlapudi Protest at Guntur, Chalo Anumarlapudi Protest at Guntur, Chalo Anumarlapudi Protest, TDP Senior Leader Former MLA Dhulipalla Narendra Arrested, Former MLA Dhulipalla Narendra Arrested, EX-MLA Dhulipalla Narendra Arrested, Dhulipalla Narendra Arrested, TDP Senior Leader Dhulipalla Narendra Arrested, TDP Senior Leader Arrested, Dhulipalla Narendra, Chalo Anumarlapudi Protest News, Chalo Anumarlapudi Protest Latest News, Chalo Anumarlapudi Protest Latest Updates, Chalo Anumarlapudi Protest Live Updates, Mango News, Mango News Telugu,

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‌ అయ్యారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పరిధిలోని అనుమర్లపూడిలో సోమవారం పోలీసులు నరేంద్రను అరెస్ట్‌ చేశారు. అయితే, గ్రామంలో అక్రమంగా మట్టిని తవ్వుతున్నారని, మట్టి మాఫియాకు వ్యతిరేకంగా నేడు ‘చలో అనుమర్లపూడి’కి ధూళిపాళ్ల పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన తలపెట్టిన ‘చలో అనుమర్లపూడి’ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను అనుమర్లపూడి చెరువు వద్ద అడ్డుకున్నారు. గ్రామంలో 144 సెక్షన్‌ అమలలో ఉందని, వెంటనే గ్రామాన్ని విడిచిపెట్టాలని స్పష్టం చేశారు. దీనికి నరేంద్ర అంగీకరించక తన అనుచరులతో, టీడీపీ శ్రేణులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనని కొనసాగించారు. ఈ క్రమంలో పోలీసులు గ్రామంలో భారీ సంఖ్యలో మోహరించారు. అనంతరం గ్రామంలో శాంతి భద్రతల అంశం కారణంగా పోలీసులు ధూళిపాళ్లను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − 2 =