దేశంలో యాక్టీవ్ కరోనా కేసుల సంఖ్య 1797, గత 24 గంటల్లో కొత్త కేసులు ఎన్నంటే?

114 Fresh Covid-19 Cases 96 Recoveries Reported in India in the Last 24 Hours,96 Covid Recoveries,Covid Last 24 Hours, 114 People Tested Positive,Coronavirus In India,Mango News,Mango News Telugu,Covid In India,Covid,Covid-19 India,Covid-19 Latest News And Updates,Covid-19 Updates,Covid India,India Covid,Covid News And Live Updates,Carona News,Carona Updates,Carona Updates,Cowaxin,Covid Vaccine,Covid Vaccine Updates And News,Covid Live

దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోకి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 114 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఫిబ్రవరి 10, శుక్రవారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,83,862 కు చేరుకుంది. ముఖ్యంగా కేరళ, కర్ణాటక,, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాల్లోనే కొత్త కరోనా కేసుల నమోదు కొంత ఎక్కువుగా ఉంది. మరోవైపు కరోనా వలన మరో రెండు మరణాలు (ఉత్తర్ ప్రదేశ్ లో 2) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,750కి పెరిగింది.

అలాగే మరో 96 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,51,315 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.81 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం మొత్తం యాక్టీవ్ కరోనా కేసులు సంఖ్య 1,797కి చేరింది. ఇక దేశంలో గత 24 గంటల్లో 1,38,820 కరోనా పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజీటివిటీ రేటు 0.08 శాతంగా నమోదైంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 11 =