దేశంలో గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలు ఇవే…

1549 New Covid-19 Cases 31 Deaths Reported in India in the Last 24 Hours, India, 1549 New Covid-19 Positive Cases, 31 Deaths Reported, 1549 Positive Cases, India Covid-19, 31 Deaths Reported on March 20th, 1549 New Covid-19 Positive Cases and 31 Deaths Reported In India, 1549 New Covid-19 Cases 31 Deaths in Last 24 Hours In India, Covid-19 Updates of India 1549 Positive Cases 31 Deaths Reported on March 20th, India Covid-19 Updates 1549 Positive Cases 31 Deaths Reported on March 20th, 1549 new Covid-19 cases, 1549 new Covid-19 cases In India, 31 Deaths In India, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, coronavirus India, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 1549 Positive Cases, India Department of Health, India coronavirus, India coronavirus News, India coronavirus Live Updates,

దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 1,549 కరోనా కేసులు, 31 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,09,390 కు చేరుకోగా, మరణాల సంఖ్య 5,16,510 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మిజోరాం, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 2,652 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,24,67,774 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.74 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో 25,106 (0.06%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (మార్చి 20 (8am)–మార్చి 21 (8am)):

  1. కేరళ – 596
  2. మిజోరాం – 123
  3. మహారాష్ట్ర – 113
  4. కర్ణాటక – 109
  5. ఢిల్లీ – 97
  6. హర్యానా – 71
  7. తమిళనాడు – 56
  8. ఆంధ్రప్రదేశ్ – 49
  9. వెస్ట్ బెంగాల్ – 45
  10. ఒడిశా – 45
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + ten =