దేశంలో గత 24 గంటల్లో 173 కరోనా పాజిటివ్ కేసులు, రికవరీ రేటు ఎంతంటే?

173 New Corona Positive Cases 207 Recoveries Reported in India In the Last 24 Hours,173 New Corona Positive Cases, 207 COVID Recoveries, Reported in India In the Last 24 Hours,Mango News,Mango News Telugu,Covid Last 24 Hours, 173 People Tested Positive,Coronavirus In India,Covid In India,Covid,Covid-19 India,Covid-19 Latest News And Updates,Covid-19 Updates,Covid India,India Covid,Covid News And Live Updates,Carona News,Carona Updates,Carona Updates,Cowaxin,Covid Vaccine,Covid Vaccine Updates And News,Covid Live

దేశంలో గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో కలిపి 173 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జనవరి 2, సోమవారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,78,822 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 2 మరణాలు (ఉత్తరాఖండ్ లో 1, కేరళలో రికాంసైల్డ్ 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,707కి పెరిగింది. ఇక దేశంలో గత 24 గంటల్లో 92,955 కరోనా పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజీటివిటీ రేటు 0.19 శాతంగా నమోదైంది.

అలాగే మరో 207 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,45,445 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 2,670 (0.01%) మంది చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోనే కొత్త కరోనా కేసుల నమోదు కొంత ఎక్కువుగా ఉంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − four =