దేశంలో గత 24 గంటల్లో 174 కరోనా పాజిటివ్ కేసులు, రికవరీ రేటు ఎంతంటే?

174 New Corona Positive Cases 224 Recoveries Reported in India In the Last 24 Hours, India Records Active Cases across the Country Stands at 174, India Records 174 Corona Positive Cases, New Corona Positive Cases, 174 Corona Positive Cases, 224 Corona Recoveries, India Corona Positive Cases, Corona Positive Cases, India Covid-19, 174 new Covid-19 cases In India, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, India Coronavirus, India Coronavirus Cases, India Coronavirus Deaths, India Coronavirus New Cases, India Coronavirus News, India New Positive Cases, Coronavirus, COVID-19, Covid-19 Updates in India, Mango News, Mango News Telugu

దేశంలో గత 24 గంటల్లో 174 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జనవరి 13, శుక్రవారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,80,757 కు చేరుకుంది. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, పాండిచ్చేరి, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనే కొత్త కరోనా కేసుల నమోదు కొంత ఎక్కువుగా ఉంది. అలాగే కరోనా వలన మరో 2 మరణాలు (మహారాష్ట్రలో 1, కేరళలో రికాంసైల్డ్ 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,725కి పెరిగింది.

అలాగే మరో 224 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,47,775 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 2,257 (0.01%) మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు దేశంలో గత 24 గంటల్లో 1,94,968 కరోనా పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజీటివిటీ రేటు 0.09 శాతంగా నమోదైంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 10 =