దేశంలో గత 24 గంటల్లో 210 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు ఎంతంటే?

210 New Corona Positive Cases 390 Recoveries Reported in India in the Last 24 Hours,Covid 390 Recoveries,Covid Last 24 Hours, 210 People Tested Positive,Coronavirus In India,Mango News,Mango News Telugu,Covid In India,Covid,Covid-19 India,Covid-19 Latest News And Updates,Covid-19 Updates,Covid India,India Covid,Covid News And Live Updates,Carona News,Carona Updates,Carona Updates,Cowaxin,Covid Vaccine,Covid Vaccine Updates And News,Covid Live

దేశంలో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. కొత్తగా 250 లోపే రోజువారీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 210 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్ 10, శనివారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,74,649 కు చేరుకుంది. అలాగే కొత్తగా ఎలాంటి కరోనా మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,654గా ఉంది. ఇక దేశంలో గత 24 గంటల్లో 1,33,173 కరోనా పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజీటివిటీ రేటు 0.15 శాతంగా నమోదైంది.

అలాగే మరో 390 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 44139948 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 4,047 (0.01%) మంది చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనే కొత్త కరోనా కేసులు కొంత ఎక్కువుగా నమోదయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − six =