దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 6561 కరోనా పాజిటివ్ కేసులు, 142 మరణాలు

6561 New Covid-19 Cases 142 Deaths Reported in India in the Last 24 Hours, 6561 New Covid-19 Cases in India in the Last 24 Hours, 142 Deaths Reported in India in the Last 24 Hours, India, 6561 New Covid-19 Positive Cases, 142 Deaths Reported, 6561 Positive Cases, India Covid-19, 142 Deaths Reported on March 2nd, 6561 New Covid-19 Positive Cases and 142 Deaths Reported In India, 6561 New Covid-19 Cases 142 Deaths in Last 24 Hours In India, Covid-19 Updates of India 6561 Positive Cases 142 Deaths Reported on March 2nd, India Covid-19 Updates 6561 Positive Cases 142 Deaths Reported on March 2nd, 6561 new Covid-19 cases, 6561 new Covid-19 cases In India, 142 Deaths In India, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, coronavirus India, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 6561 Positive Cases, India Department of Health, India coronavirus, India coronavirus News, India coronavirus Live Updates,

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసులు 10 వేల దిగువకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 6,561 పాజిటివ్ కేసులు, 142 మరణాలు నమోదయ్యాయి. దీంతో మార్చి 3, గురువారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 4,29,45,160 కు, మరణాల సంఖ్య 5,14,388 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజీటివిటీ రేటు 0.74 శాతంగా నమోదవగా, వీక్లి పాజీటివిటీ రేటు 0.99 శాతంగా ఉంది.

అలాగే దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. గత 24 గంటల వ్యవధిలో 14,947 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,23,53,620 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.62 శాతం గానూ, మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో ప్రస్తుతం 77,152 (0.18%) మంది చికిత్స పొందుతున్నారు. కాగా ప్రపంచంలో ఎక్కువ కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ రెండో స్థానంలో, కరోనా మరణాలు ఎక్కువుగా నమోదైన దేశాల్లో మూడో స్థానంలో నిలిచింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 2 =