దేశంలో 1,755 కి చేరిన యాక్టీవ్ కరోనా కేసులు, గత 24 గంటల్లో పాజిటివ్ కేసులు ఎన్నంటే?

66 New Corona Positive Cases 158 Recoveries Reported in India in the Last 24 Hours,66 New Corona Positive Cases,158 Recoveries,Reported in India in the Last 24 Hours,Mango News,Mango News Telugu,Covid In India,Covid,Covid-19 India,Covid-19 Latest News And Updates,Covid-19 Updates,Covid India,India Covid,Covid News And Live Updates,Carona News,Carona Updates,Carona Updates,Cowaxin,Covid Vaccine,Covid Vaccine Updates And News,Covid Live

దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వస్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జనవరి 31, మంగళవారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,82,785 కు చేరుకుంది. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే కొత్త కరోనా కేసుల నమోదు కొంత ఎక్కువుగా ఉంది. మరోవైపు కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 530740 గా ఉంది.

అలాగే మరో 158 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,50,289 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.81 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం 1,755 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. మరోవైపు దేశంలో గత 24 గంటల్లో 1,45,593 కరోనా పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజీటివిటీ రేటు 0.05 శాతంగా నమోదైంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − sixteen =