దేశంలో బుధవారం ఉదయానికి 6,74,835 మందికి కరోనా వ్యాక్సిన్

Adar Poonawalla about Covishield Covid-19 Vaccine, Corona Vaccination Drive, Corona Vaccination Programme, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid-19 Vaccination Distribution, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Distribution For Covid-19 Vaccine, Healthcare Workers have Received COVID-19 Vaccine, Mango News, Vaccine Distribution

దేశంలో కరోనా వాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతుంది. బుధవారం ఉదయం 7 గంటల వరకు దేశవ్యాప్తంగా 6,74,835 మంది హెల్త్‌కేర్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో మొత్తం 3,860 కేంద్రాల్లో 2,20,786 మందికి వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. మరోవైపు అన్ని రాష్ట్రాల్లో కలిపి 11,720 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. ఇప్పటివరకు అత్యధికంగా కర్ణాటకలో(82,975), తెలంగాణలో (69,405 ), ఆంధ్రప్రదేశ్ లో (65,597) ఒడిశాలో (60,797) లబ్దిదారులకు కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్రం తెలిపింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =