ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Actor Kamal Haasan, Actor Kamal Haasan Tests Positive for Covid-19 Now Isolated at Hospital, Kamal Haasan, Kamal Haasan tests COVID positive, Kamal Haasan Tests Positive, Kamal Haasan Tests Positive for Covid-19, Kamal Haasan tests positive for Covid-19 after returning from US, Kamal Haasan Tests Positive for Covid-19 Now Isolated, Kamal Haasan Tests Positive for Covid-19 Now Isolated at Hospital, Kamal Haasan Tests Positive For COVID-19 on Return From US, Mango News

ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ కు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “నేను నా అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత నాకు తేలికపాటి దగ్గు లక్షణాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో పరీక్ష చేయించుకోగా, నాకు కోవిడ్-19 ఉందని నిర్ధారించబడింది. నేను ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసోలేషన్ లో ఉన్నాను. కోవిడ్ మహమ్మారి ఇంకా ముగియలేదని అందరూ అర్థం చేసుకుని, తదనుగుణంగా ప్రవర్తిద్దాం. సురక్షితంగా ఉండండి” అని కమల్ హాసన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 8 =