అశ్లీల చిత్రాల కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్‌

aj Kundra Detained by Mumbai Police, Businessman Raj Kundra, Businessman Raj Kundra arrested by Mumbai Police, Businessman Raj Kundra Detained by Mumbai Police Over a Case, Businessman Raj Kundra Detained by Mumbai Police Over a Case Involving Adult Materials Films, Mango News, Raj Kundra Arrested By Crime Branch, Raj Kundra arrested in case related to creation of porn films, Raj Kundra arrested in porn apps case, Raj Kundra Detained by Mumbai Police, Raj Kundra Detained by Mumbai Police Over a Case Involving Adult Materials Films, Shilpa Shetty’s husband Raj Kundra arrested

ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రాను సోమవారం నాడు ముంబయి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసుపై రాజ్‌ కుంద్రాను అరెస్ట్ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. అశ్లీల చిత్రాలను నిర్మించి పలు ఆప్‌ల ద్వారా వాటిని అప్ లోడ్ చేసే అంశంపై గత ఫిబ్రవరిలోనే ముంబయి క్రైమ్ బ్రాంచ్‌లో కేసు నమోదు చేయబడింది. ఈ కేసులో రాజ్ కుంద్రా ప్రధాన కుట్రదారుడిగా కనిపిస్తున్నారని, అతనిపై అందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. కాగా తానూ ఏ తప్పు చేయలేదని ఖండించిన రాజ్ కుంద్రా, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కూడా పిటిషన్ దాఖలు చేశారు. రాజ్‌ కుంద్రా 2009లో ప్రముఖ నటి శిల్పాశెట్టిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక రాజ్ కుంద్రా జేఎల్‌ స్ట్రీమ్‌ యాప్‌ కు యజమానిగా, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)లో పాల్గొనే రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + two =