నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రాకు 14 రోజుల జ్యూడిషియల్‌ కస్టడీ

Adult Film Stream Case, Bollywood actress Shilpa Shetty, Bollywood actress Shilpa Shetty’s husband Raj Kundra, Business Tycoon Raj Kundra, Mango News, Pornography Video Case, raj kundra, Raj Kundra And His Aide Sent To 14 Days Judicial Custody, Raj Kundra And His Aide Sent To 14 Days Judicial Custody In Adult Film Stream Case, Raj Kundra arrested in case related to creation of porn films, Raj Kundra Porn Case, Raj Kundra pornography case, Raj Kundra Sent To 14 Days Judicial Custody

ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రాను జూలై 19న ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అశ్లీల చిత్రాలను నిర్మించి పలు ఆప్‌ల ద్వారా వాటిని అప్ లోడ్ చేస్తున్న కేసులో రాజ్‌ కుంద్రాను అరెస్ట్ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూలై 27, మంగళవారంతో రాజ్‌ కుంద్రాకు ముందుగా విధించిన పోలీసు కస్టడీ ముగిసింది. దీంతో పోలీసులు అతన్ని ముంబయిలోని కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు అతనికి 14 రోజుల పాటుగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మరోవైపు ఈ కేసులో రాజ్ కుంద్రా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా, అతని బెయిల్ పిటిషన్ బుధవారం నాడు విచారణకు రానుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + twenty =