కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం, మరో 43 చైనా ఆధారిత యాప్స్ పై బ్యాన్

43 new Chinese apps banned, Centre bans 43 Chinese apps, Centre Bans Another 43 Chinese Related Apps, Centre Bans Another 43 Chinese Related Apps Today, Govt bans 43 Chinese apps in India, India Bans Another 43 Chinese Apps, Indian govt bans AliExpress 42 other Chinese apps, List of 43 Chinese apps banned in India, Mango News Telugu, Mobile App Ban

దేశ భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే రెండు దఫాలుగా 176 చైనా ఆధారిత యాప్‌లపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా చైనా‌ నుంచి కార్యకలాపాలు నిర్వహించే అలీ ఎక్స్ ప్రెస్ సహా మరో 42 మొబైల్‌ యాప్‌లపై కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ నిషేధం విధించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ యొక్క సెక్షన్ 69 ఎ కింద భారతదేశంలో పౌరులు ఈ యాప్స్ వినియోగించకుండా నిషేదించినట్టు పేర్కొన్నారు. భారతదేశం యొక్క సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, భద్రత విషయంలో ఈ యాప్స్ కి సంబంధించి తీసుకున్న ఇన్‌పుట్‌ల ఆధారంగా, వాటిని నిషేదించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

కేంద్రం నిషేధం విధించిన 43 మొబైల్ యాప్స్ ఇవే:

  1. AliSuppliers Mobile App
  2. Alibaba Workbench
  3. AliExpress – Smarter Shopping, Better Living
  4. Alipay Cashier
  5. Lalamove India – Delivery App
  6. Drive with Lalamove India
  7. Snack Video
  8. CamCard – Business Card Reader
  9. CamCard – BCR (Western)
  10. Soul- Follow the soul to find you
  11. Chinese Social – Free Online Dating Video App & Chat
  12. Date in Asia – Dating & Chat For Asian Singles
  13. WeDate-Dating App
  14. Free dating app-Singol, start your date!
  15. Adore App
  16. TrulyChinese – Chinese Dating App
  17. TrulyAsian – Asian Dating App
  18. ChinaLove: dating app for Chinese singles
  19. DateMyAge: Chat, Meet, Date Mature Singles Online
  20. AsianDate: find Asian singles
  21. FlirtWish: chat with singles
  22. Guys Only Dating: Gay Chat
  23. Tubit: Live Streams
  24. WeWorkChina
  25. First Love Live- super hot live beauties live online
  26. Rela – Lesbian Social Network
  27. Cashier Wallet
  28. MangoTV
  29. MGTV-HunanTV official TV APP
  30. WeTV – TV version
  31. WeTV – Cdrama, Kdrama&More
  32. WeTV Lite
  33. Lucky Live-Live Video Streaming App
  34. Taobao Live
  35. DingTalk
  36. Identity V
  37. Isoland 2: Ashes of Time
  38. BoxStar (Early Access)
  39. Heroes Evolved
  40. Happy Fish
  41. Jellipop Match-Decorate your dream island!
  42. Munchkin Match: magic home building
  43. Conquista Online II

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − five =