యూకే విమానాల‌పై నిషేధాన్ని జనవరి 7 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం

Centre Extends Ban on Flights To and From The UK Till January 7th,New Coronavirus Strain,Covid-19 Variant Updates,UK Coronavirus Variant,New Strain Of Coronavirus,New Coronavirus Strain UK,New Coronavirus Strain Latest News,News COVID-19 Strain,News COVID-19 Strain Updates,News COVID-19 Strain Latest News,Mango News,India To Extend Ban On UK Flights,New Covid-19 Strain,India Extends Suspension Of Flights From UK,Centre Extends UK Flight Ban Over Mutant Coronavirus,Centre Extends UK Flights Ban Till Jan 7 Over New Covid-19 Strain,Centre Extends Ban on Flights,UK Flights,UK Flights Ban,India,Centre Extends Ban on UK Flights Till January 7th

యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) లో కొత్తరకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభణ నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే విమాన రాకపోకలపై డిసెంబర్ 22వ తేదీ రాత్రి 11.59 గంట‌ల నుంచి డిసెంబ‌ర్ 31 రాత్రి 11.59 గంట‌ల వ‌ర‌కు నిషేధం విధిస్తూ కేంద్ర విమానయాన శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా యూకే నుండి వచ్చే విమానాల రాక‌పోక‌లపై నిషేధాన్ని మరికొన్ని రోజులు పొడిగించారు. “యూకే నుంచి వచ్చే మరియు వెళ్లే విమానాలను తాత్కాలికంగా నిలిపివేయడాన్ని జనవరి 7, 2021 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నాం” అని కేంద్ర పౌర విమానయాన‌శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఆ తరువాత కఠిన నియంత్రణ నియమాలతో కూడిన పునరుద్ధరణ జరుగుతుందని, అందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 7 =