మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌కు‌ తృటిలో తప్పిన ప్రమాదం

Former Cricketer Azharuddin Escapes Unhurt in Car Accident,Mohammad Ayazuddin,Mohammad Azharuddin Accident,Azharuddin,Mohammad Azharuddin Car Accident,Mohammad Azharuddin Wife,Mohammad Azharuddin News,Mohammad Azharuddin Son,Azharuddin Latest News,Azharuddin News Today,Azharuddin Accident News,Mohammad Azharuddin Car Damaged In An Accident,Former Cricketer And Family Escapes Unhurt,Mango News,Mango News Telugu,Former India Captain Mohammad Azharuddin Escapes Unhurt,Former India Captain Mohammad Azharuddin,Azharuddin Car Accident In Rajasthan,Ex-cricketer Mohammed Azharuddin Escapes Unhurt,Azharuddin Car Accident,Azharuddin Accident In Rajasthan

టీమిండియా మాజీ కెప్టెన్, హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజారుద్దీన్ కు బుధవారం నాడు తృటిలో ప్రమాదం తప్పింది. అజారుద్దీన్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అజారుద్దీన్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నూతన సంవత్సర వేడుకల కోసం అజారుద్దీన్‌ తన కుటుంబసభ్యులతో కలిసి రాజస్తాన్‌కు వెళ్లారు. అక్కడ రణతంబోర్ వెళ్తుండగా సూర్వాల్ ప్రాంతంలో లాల్సోట్-కోటా హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో అజారుద్దీన్ కుటుంబ‌స‌భ్యులు కూడా క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + eleven =