సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల

Chennai's Kauvery Hospital Releases Medical Bulletin Over Super Star Rajinikanth Health Condition,Mango News Telugu,Mango News,Rajinikanth,Rajinikanth Latest News,Rajinikanth Movies,Rajinikanth News,Rajinikanth Latest Updates,Rajinikanth Health Update,Rajinikanth Latest Health Update,Rajinikanth Admitted To Hospital In Chennai,Rajinikanth In Hospital For Health Checkup,Rajinikanth Admitted To Hospital For Health Checkup,Superstar Rajnikanth Admitted In Kauvery Hospital,Superstar Rajnikanth,Actor Rajinikanth Admitted To Hospital,Actor Rajinikanth Admitted To Hospital in Chennai,Rajinikanth Routine Health Checkup,Rajinikanth Live Updates,Chennai,Super Star Rajinikanth Health Condition,Rajinikanth Health Bulletin,Rajinikanth Latest Health Bulletin,Kauvery Hospital Released Rajinikanth Health Bulletin,Kauvery Hospital,Kauvery Hospital Doctors Released Superstar Rajinikanth Health Bulletin,Kauvery Hospital Releases Medical Bulletin,Rajinikanth Health Update Latest,Rajinikanth Health Condition Stable,Rajinikanth Health News,#Rajinikanth

ప్రముఖ సినీనటుడు, సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ గురువారం రాత్రి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రజనీ ఆరోగ్యంపై అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవగా, జనరల్‌ చెకప్‌ కోసమే ఆయన ఆసుపత్రిలో చేరారని, ఆరోగ్యంగానే ఉన్నారని రజనీకాంత్ భార్య లత వెల్లడించారు. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం రజనీకాంత్‌ ఆరోగ్యంపై కావేరి ఆసుపత్రి మెడికల్ బులిటెన్‌ విడుదల చేసింది.

“రజనీకాంత్ పడిపోవడం లేదా తడబడడం పరిస్థితి(గిడ్డినెస్) ఎదుర్కున్నాక గురువారం కావేరి ఆసుపత్రిలో చేరారు. వైద్యుల నిపుణుల బృందం అతనిని క్షుణ్ణంగా విశ్లేషించింది మరియు కార్టాయిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ చేయించుకోవాలని సూచించబడింది. శుక్రవారం ఆ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించబడింది మరియు ఆయన బాగా కోలుకుంటున్నారు. రజనీకాంత్ కొన్ని రోజుల తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది” అని బులెటిన్ లో పేర్కొన్నారు. మరోవైపు రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని పలువురు సినీప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + nineteen =