దేశంలో కరోనా : కొత్తగా 16,906 పాజిటివ్ కేసులు, 45 మరణాలు నమోదు

Corona In India 16906 Positive Cases 45 Deaths Reported in Last 24 Hours, India, India Covid-19, 45 Deaths Reported on India July 12th, 16906 new Covid-19 cases In India, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, India Coronavirus, India Coronavirus Cases, India Coronavirus Deaths, India Coronavirus New Cases, India Coronavirus News, India New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, Covid-19 Updates in India, India corona State wise cases, India coronavirus cases State wise, Mango News, Mango News Telugu,

దేశంలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. అయితే రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు 20 వేలకు దిగువగానే నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 16,906 పాజిటివ్ కేసులు, 45 మరణాలు నమోదయ్యాయి. దీంతో జూలై 13, బుధవారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 4,36,69,850 కు, మరణాల సంఖ్య 5,25,519 కి పెరిగిందని తెలిపారు. రోజువారీ పాజీటివిటీ రేటు 3.68 శాతంగా నమోదవగా, వీక్లి పాజీటివిటీ రేటు 4.26 శాతంగా ఉంది.

అలాగే గత 24 గంటల వ్యవధిలో 15,447 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,30,11,874 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.49 శాతం గానూ, మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 1,32,457 (0.30%) మంది చికిత్స పొందుతున్నారు. కాగా దేశంలో గత 24 గంటల్లో 4,59,302 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 86.77 కోట్లు (86,77,69,574) దాటింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =