కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం: దేశంలో కొత్తగా 1225 కేసులు, 28 మరణాలు

Covid-19 in India 1225 New Positive Cases 28 Deaths Reported in Last 24 Hours, India, 1225 New Covid-19 Positive Cases, 28 Deaths Reported, 1225 Positive Cases, India Covid-19, 28 Deaths Reported on March 30th, 1225 New Covid-19 Positive Cases and 28 Deaths Reported In India, 1225 New Covid-19 Cases 28 Deaths in Last 24 Hours In India, Covid-19 Updates of India 1225 Positive Cases 28 Deaths Reported on March 30th, India Covid-19 Updates 1225 Positive Cases 28 Deaths Reported on March 30th, 1225 new Covid-19 cases, 1225 new Covid-19 cases In India, 28 Deaths In India, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, coronavirus India, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 1225 Positive Cases, India Department of Health, India coronavirus, India coronavirus News, India coronavirus Live Updates,

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఇటీవల రోజువారీ కరోనా కేసులు 2 వేల దిగువకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,225 పాజిటివ్ కేసులు, 28 మరణాలు నమోదయ్యాయి. దీంతో మార్చి 31, గురువారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 4,30,24,440 కు, మరణాల సంఖ్య 5,21,129 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజీటివిటీ రేటు 0.20 శాతంగా నమోదవగా, వీక్లి పాజీటివిటీ రేటు 0.23 శాతంగా ఉంది.

అలాగే దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. గత 24 గంటల వ్యవధిలో 1,594 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,24,89,004 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.76 శాతం గానూ, మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో ప్రస్తుతం 14,307 (0.03%) మంది చికిత్స పొందుతున్నారు. కాగా దేశంలో గత 24 గంటల్లో 6,07,987 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 78.91 కోట్ల (78,91,64,922) కు చేరింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + eleven =