కేరళలో కొత్తగా 13468 కరోనా పాజిటివ్ కేసులు, 21 మరణాలు నమోదు

Covid-19 In Kerala 13468 New Positive Cases and 21 Deaths Reported in Last 24 Hours, Covid-19 In Kerala, 13468 New Positive Cases In Kerala, 21 Deaths In Kerala, 13468 New Positive Cases and 21 Deaths In Kerala, Omicron variant, Omicron LIVE Updates, Omicron LIVE News, Omicron India LIVE, Coronavirus, coronavirus Kerala, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Covid-19 Positive Cases, Covid-19 Positive Cases Live Updates, Omicron, Omicron covid variant, Omicron Variant Cases in Kerala, Kerala, Kerala Covid cases, Mango News, Mango News Telugu,Covid-19 In Kerala: 13468 New Positive Cases and 21 Deaths Reported in Last 24 Hours

కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 66,796 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 13,468 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 20.16 శాతంగా నమోదైంది. దీంతో జనవరి 13, గురువారం మధ్యాహ్నం 2 గంటల నాటికి మొత్తం కేసుల సంఖ్య 53,26,615 కి చేరింది.

అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 21 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 50,369 కు పెరిగింది. ఇక కొత్తగా 3,252 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 52,11,014 కు చేరింది. ప్రస్తుతం కేరళలో 64,529 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కేరళలో ఇప్పటివరకు 4,22,77,647 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − four =