కేరళ రాష్ట్రంలో కొత్తగా 1421 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు

Covid-19 in Kerala 1421 New Positive Cases and 4 Deaths Reported in Last 24 Hours, Kerala, 1421 New Covid-19 Positive Cases, 4 Deaths Reported, 1421 Positive Cases, Kerala Covid-19, 4 Deaths Reported on March 9th, 1421 New Covid-19 Positive Cases and 4 Deaths Reported In Kerala, 1421 New Covid-19 Cases 4 Deaths in Last 24 Hours In Kerala, Covid-19 Updates of Kerala 1421 Positive Cases 4 Deaths Reported on March 9th, Kerala Covid-19 Updates 1421 Positive Cases 4 Deaths Reported on March 9th, 1421 new Covid-19 cases, 1421 new Covid-19 cases In Kerala, 4 Deaths In Kerala, Kerala Covid-19 Updates, Kerala Covid-19 Live Updates, Kerala Covid-19 Latest Updates, Coronavirus, coronavirus Kerala, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 1421 Positive Cases, Kerala Department of Health, Kerala coronavirus, Kerala coronavirus News, Kerala coronavirus Live Updates,

కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 29,754 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 1,421 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 4.77 శాతంగా నమోదైంది. దీంతో మార్చి 9, బుధవారం మధ్యాహ్నం 2 గంటల నాటికి మొత్తం కేసుల సంఖ్య 65,16,524 కి చేరింది. ఇక కొత్తగా 2,130 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 64,37,366 కు చేరింది.

అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించినట్టు తెలిపారు. వీటితో పాటు పత్రాలు ఆలస్యంగా అందినందున గత 24 గంటల్లో మునుపటి రోజులకు సంబంధించిన 13 మరణాలను, అలాగే కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం 71 మరణాలను ప్రకటించారు. దీంతో కేరళలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 66,462 కి పెరిగింది. ప్రస్తుతం కేరళలో 11,879 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కేరళలో ఇప్పటివరకు 4,62,66,470 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =