రవితేజ క్రాక్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Ravi Teja's Krack Movie, Gopala Krishna Talks About Ravi Teja's Krack Movie, Paruchuri Gopala Krishna Talks About Ravi Teja's Movie, Paruchuri Gopala Krishna About Ravi Teja Krack Movie, Paruchuri Paataalu, PARUCHURI GOPALA KRISHNA, Paruchuri Gopala Krishna About Krack, Paruchuri Gopala Krishna About Krack Story, Paruchuri Gopala Krishna About Gopichand malineni Krack screenplay, Paruchuri Gopala Krishna About Shruthi Haasan, Paruchuri About Krack, Paruchuri About Ravi teja, Gopichand malineni, Telugu movies, Latest Telugu Movies, Telugu OTT Movies, latest telugu movies, Mango News, Mango News Telugu,

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 150వ పాఠంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ, శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన “క్రాక్ ” సినిమాపై విశ్లేషణ చేశారు. క్రాక్ సినిమా కథ, స్క్రీన్ ప్లే, నటీనటుల పెర్ఫార్మన్స్, దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రతిభ, సినిమాలో చేసుండాల్సిన కొన్ని మార్పులు సహా పలు అంశాల గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 13 =