కేరళలో గత 24 గంటల్లో 23500 కరోనా కేసులు, 116 మరణాలు నమోదు

Corona Positive Cases in Kerala , Corona Positive Cases In Kerala , Kerala , Kerala , Kerala Corona, Kerala Corona Cases, Kerala Corona Deaths, Kerala Corona Positive Cases, Kerala Coronavirus, Kerala Coronavirus Positive Cases, Kerala Coronavirus Updates, Kerala COVID 19,mango news

కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 23,500 కరోనా కేసులు, 116 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 36,10,193 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 18,120 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 19,411 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 34,15,595 కు చేరుకుంది.

రాష్ట్రంలో ప్రస్తుతం 1,75,957 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక మలప్పురం జిల్లాలో అత్యధికంగా 30417 యాక్టీవ్ కేసులు ఉండగా, కోజికోడ్ లో 26045, ఎర్నాకులంలో 24484, పాలక్కాడ్ లో 15521, త్రిస్సుర్ లో 12580 కేసులు ఉన్నాయి. మరోవైపు బుధవారం నాటికి కేరళలో 2,89,07,675 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 15 =