కేరళలో గత 24 గంటల్లో 346 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

Covid-19 in Kerala 346 New Positive Cases and 1 Death Reported in Last 24 Hours, Kerala, 346 New Covid-19 Positive Cases, 1 Death Reported, 346 Positive Cases, Kerala Covid-19, 1 Death Reported on March 28th, 346 New Covid-19 Positive Cases and 1 Death Reported In Kerala, 346 New Covid-19 Cases 1 Death in Last 24 Hours In Kerala, Covid-19 Updates of Kerala 346 Positive Cases 1 Death Reported on March 28th, Kerala Covid-19 Updates 346 Positive Cases 1 Death Reported on March 28th, 346 new Covid-19 cases, 346 new Covid-19 cases In Kerala, 1 Death In Kerala, Kerala Covid-19 Updates, Kerala Covid-19 Live Updates, Kerala Covid-19 Latest Updates, Coronavirus, coronavirus Kerala, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 346 Positive Cases, Kerala Department of Health, Kerala coronavirus, Kerala coronavirus News, Kerala coronavirus Live Updates,

కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది.ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 11,939 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 346 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 2.89 శాతంగా నమోదైంది. దీంతో మార్చి 28, సోమవారం మధ్యాహ్నం 2 గంటల నాటికి మొత్తం కేసుల సంఖ్య 65,31,436 కి చేరింది. ఇక కొత్తగా 471 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 64,59,057 కు చేరింది.

అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరోకరు మరణించినట్టు తెలిపారు. వీటితో పాటు పత్రాలు ఆలస్యంగా అందినందున గత 24 గంటల్లో మునుపటి రోజులకు సంబంధించిన 3 మరణాలను, అలాగే కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం 21 మరణాలను ప్రకటించారు. దీంతో కేరళలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 67,822 కి పెరిగింది. ప్రస్తుతం కేరళలో 3,682 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =