మార్పు మంచిదే, మార్పు కోసం ఆరు సూత్రాలు – డా.బీవీ పట్టాభిరామ్

BV Pattabhiram Explains Six Tips on How to Change Your Perspective, Six Tips On How to Change Your Perspective,Change Management Part - 2,Personality Development 2022,BV Pattabhiram, bv pattabhiram latest videos,bv pattabhiram videos,change your life,bv pattabhiram,change management process,change management, organizational change management,what is change management process,personality development tips,personality development course, communication skills, personality development training,motivational speech,motivational video, Mango News, Mango News Telugu,

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “చేంజ్ మేనేజ్ మెంట్” అనే అంశంపై విశ్లేషణ చేశారు. ఏ రంగంలో ఉన్నవారైనా సమయం, సందర్భం, అవకాశాలను బట్టి మారడానికి సిద్ధంగా ఉండాలని, లేకుంటే అక్కడే ఆగిపోతారని చెప్పారు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులు తెలుసుకోవాలని, కొత్త కోణంలో ఆలోచించాలని, మార్పు మంచిదేనని పేర్కొన్నారు. మార్పు కోసం అనుసరించాల్సిన ఆరు సూత్రాలు గురించి తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 5 =