ఒకేరోజు 11,015 పాజిటివ్ కేసులు, 212 కరోనా మరణాలు నమోదు

Corona Positive Cases in Maharashtra, Covid-19 in Maharashtra, Maharashtra Corona Cases, maharashtra corona cases today, Maharashtra Corona Deaths, maharashtra coronavirus cases today, maharashtra coronavirus update district wise today, maharashtra coronavirus update today, maharashtra covid 19 update today, maharashtra covid update district wise today

మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా భారీగా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 24, సోమవారం నాడు ఒక్కరోజే కొత్తగా 11,015 కరోనా పాజిటివ్ కేసులు, 212 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,93,398 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 22,465 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 14,219 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు 5,02,490 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,68,126 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 16 =