శేఖర్ మాస్టర్ తో సునయన లైవ్ ఇంటరాక్షన్

Sekhar Master \u0026 Frustrated Woman Sunaina LIVE Interaction,Catch Up In Isolation,Frustrated Woman,Frustrated Woman Sunaina,Frustrated Woman Sunaina Interview,Telugu FilmNagar,Sekhar Master,Shekar Master,Sekhar Master Dance,Sekhar Master Performance,Shekar Master Dance,Sekhar Master Live,Sekhar Master Best Dance,Sekhar Master Instagram Live,Sekhar Master Interview,Sekhar Master Best Choreography

తెలుగు ఫిల్మ్ నగర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లాక్‌డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. ప్రముఖ డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ తో నిర్వహించిన ఈ లైవ్ సెషన్ లో ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవచ్చు. తన కెరీర్ ప్రారంభం, సినీ ప్రయాణం, సక్సెస్ తో ఏమి నేర్చుకోవాలి? వంటి అనేక విషయాలను శేఖర్ మాస్టర్ తెలియజేశారు.

శేఖర్ మాస్టర్ తో సునయన లైవ్ ఇంటరాక్షన్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − five =